(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

2. సభాపర్వము


సభాపర్వ - అధ్యాయ 055

॥ శ్రీః ॥
2.55. అధ్యాయః 055
Mahabharata - Sabha Parva - Chapter Topics
కృష్ణస్య మధురాం త్యక్త్వా ద్వారకాగమనం॥1॥ నరకాసురప్రతాపవర్ణనం॥ 2॥ ఇంద్రేణ ద్వారకామేత్య కృష్ణం ప్రతి నరకవధప్రార్థనం॥ 3॥ గరుడమారుహ్య ప్రాగ్జ్యోతిచం గతేన కృష్ణేన నిహతే ధరణ్యా తస్మై కుండలార్పణం ॥ 4॥
Mahabharata - Sabha Parva - Chapter Text

భీష్ణ ఉవాచ॥

శూరసేనపురం త్యక్త్వా తతో యాదవనందనః।
ద్వారకాం భగవాన్కృష్ణః ప్రత్యపద్యత భారత॥ 2-55-1(13500)
తతో మహాత్మా యానాని రత్నాని వివిధాని చ।
యథార్హం పుండరీకాక్షో నైర్ఋతాత్ప్రత్యపద్యత॥ 2-55-2(13501)
తత్ర విఘ్నం చరంతి స్మ దైతేయాః సహదానవైః।
తాంజఘాన మహాబాహుర్వరమత్తాన్మహాసురాన్॥ 2-55-3(13502)
స విఘ్నమకరోత్తత్ర నరకో నామ నైర్ఋతః।
అదితిం ధర్షయామాస కుండలార్థం యుధిష్ఠిర॥ 2-55-4(13503)
న చాసురగణైః సర్వైః సహితైః కర్మ తత్పురా।
కృతపూర్వం మహాఘోరం యదకార్షీన్మహాసురః॥ 2-55-5(13504)
యం మహీ సుషువే దేవీ యస్య ప్రాగ్జ్యోతిషం పురం।
విషయాంతపాలాశ్చత్వారో యస్యాసన్యుద్ధదుర్మదాః॥ 2-55-6(13505)
ఆదేవయానమావృత్య పంథానం పర్యవస్థితాః।
త్రాసనాః సురసంఘానాం విరూపై రాక్షసైః సహ॥ 2-55-7(13506)
హయగ్రీవో నికుంభశ్చ ఘోరః పంచజనస్తదా।
మురః పుత్రసహస్రైశ్చ వరమత్తో మహాసురః॥ 2-55-8(13507)
తద్వధార్థం మహాబాహురేష చక్రగదాసిభృత్।
జాతో వృష్ణిషు దేవక్యాం వాసుదేవో జనార్దనః॥ 2-55-9(13508)
తస్యాస్య పురుషేంద్రస్యలోకప్రథితతేజసః।
నివాసో ద్వారకాయాం తు విదితో వః ప్రధానతః॥ 2-55-10(13509)
అతీవ హి పురీ రంయా ద్వారకా వాసవక్షయాత్।
అతివైరాజమప్యద్ధా ప్రత్యక్షస్తే యుధిష్ఠిర॥ 2-55-11(13510)
తస్మిందేవపురప్రఖ్యే సా సభా వృష్ణ్యుపాశ్రయా।
సుధర్మేతి చ విఖ్యాతా యోజనాయతవిస్తృతా॥ 2-55-12(13511)
తత్ర వృష్ణ్యందకాః సర్వే రామకృష్ణపురోగమాః।
లోకయాత్రామిమాం కృత్స్నాం పరిరక్షంత ఆసతే॥ 2-55-13(13512)
తత్రాసీనేషు సర్వేషు కదాచిద్భరతర్షభ।
దివ్యగంధా వవుర్వాతాః కుసుమానాం చ వృష్టయః॥ 2-55-14(13513)
తతః సూర్యసహస్రాభస్తేజోరాశిర్మహాద్భుతః।
మధ్యే తు తేజసస్తస్య పాండరం గజమాస్థితః। 2-55-15(13514)
వృతో దేవగణైః సర్వైర్వాసవః ప్రత్యదృశ్యత॥
రామకృష్ణౌ చ రాజా చ వృష్ణ్యంధకగణైః సహ। 2-55-16(13515)
ఉత్పత్య సహసా దేవే నమస్కారమకుర్వత॥
సోఽవతీర్య గజాత్తూర్ణం పరిష్వజ్య జనార్దనం। 2-55-17(13516)
సస్వజే బలదేవం చ రాజానం చ తమాహుకం॥
వాసుదేవోద్ధవౌ చైవ వికద్రుం చ మహామతిం। 2-55-18(13517)
ప్రద్యుంనసాంబనిశఠాననిరుద్ధం చ సాత్యకిం॥
గదం సారణమక్రూరం భానుఝల్లివిడూరథాన్। 2-55-19(13518)
తథైవ కృతవర్ణాణాం చారుదేష్ణం మహాబలం॥
దేవకల్పాన్మహారాజ తాందాశార్హపురోగమాన్। 2-55-20(13519)
పిరిష్వజ్య చ దృష్ట్వా చ భగవాన్భూతభావనః॥
వృష్ణ్యంధకమహామాత్రాన్పరిష్వజ్యాథ వాసవః। 2-55-21(13520)
ప్రగృహ్య పూజాం తైర్దత్తాం భగవాన్పాకశాసనః॥
సోఽదితేర్వచనాత్తాత కుండలార్థే జనార్దనం। 2-55-22(13521)
ఉవాచ పరమప్రీతో జహి భౌమం నరేశ్వ॥ 2-55-23(13522)
భీష్ణ ఉవాచ।
నిహత్య నరకం భౌమమాహరిష్యామి కుండలే। 2-55-23x(1479)
ఏవముక్త్వాఽథ గోవిందో రామమేవాభ్యభాషత॥
ప్రద్యుంనమనిరుద్ధం చ సాంబం చాప్రతిమం బలే। 2-55-24(13523)
ఏతాంశ్చోచ్త్కా తథా తత్ర వాసుదేవో మహాయశాః॥
అథారుహ్య సుపర్ణం వై శంఖచక్రగదాసిభృత్। 2-55-25(13524)
యయౌ తదా హృషీకేశో దేవానాం హితకాంయయా॥
తం ప్రయాంతమమిత్రఘ్నం దేవాః సహపురందరాః। 2-55-26(13525)
పృష్ఠతోఽనుయయుః ప్రీత్యా స్తువంతో విష్ణుమచ్యుతం।
ఉగ్రాంత్రక్షోగణాన్హత్వా నరకస్య మహాసురాన్। 2-55-27(13526)
క్షురాంతాన్మౌరవాన్పాశాన్షట్సహస్రం దదర్శ సః॥
స·ంఛిద్య పాశాచ్ఛస్త్రేణ మురం హత్వా సహాన్వయం। 2-55-28(13527)
శైలసంఘానతిక్రంయ నిశుంభం చ వ్యపోథయత్॥ 2-55-29(13528)
యః సహస్రసహస్త్వేకః సర్వాందేవానపోథయత్।
తం జఘాన మహావీర్యం హయగ్రీవం మహాబలం॥ 2-55-30(13529)
అపారతేజా దుర్ధర్షః సర్వయాదవనందనః॥
మధ్యే లోహితగంగాయాం భగవాందేవకీసుతః॥ 2-55-31(13530)
ఔదకాయాం విరూపాక్షం జఘాన మధుసూదనః।
తతః ప్రాగ్జ్యోతిషం నామ దీప్యమానమివ శ్రియా।
పురమాసాదయామాస తత్ర యుద్ధమవర్తత॥ 2-55-32(13531)
తద్యుద్ధమభవద్ఘోరం తేన భౌమేన భారత।
కుండలార్థే సురేశస్య నరకేణ మహాత్మనా॥ 2-55-33(13532)
ముహూర్తం లాలయిత్వా తు నరకం మధూసూదనః।
ప్రవృత్తచక్రం చక్రేణ ప్రమమాథ బలాద్బలీ॥ 2-55-34(13533)
చక్రప్రమథితం తస్య పపాత సహసా భువి।
ఉత్తమాంగం హతాంగస్య వృత్రే వజ్రహతే యథా॥ 2-55-35(13534)
భూమిస్తు పతితం దృష్ట్వా ప్రాయచ్ఛత్కుండలే సుతం।
ప్రదాయ చ మహాబాహుమిదం వచనమబ్రవీత్॥ 2-55-36(13535)
సృష్టస్త్వయైవ మధుహంస్త్వయైవ వినిపాతితః।
యథేచ్ఛసి తథా క్రీడా ప్రజాస్తస్యానుపాలయ॥ 2-55-37(13536)
శ్రీవాసుదేవ ఉవాచ। 2-55-38x(1480)
దేవానాం చ మునీనాం చ పితౄణాం చ మహాత్మనాం।
ఉద్వేజనీయో భూతానాం బ్రహ్మద్విద్ పురుషాధమః॥ 2-55-38(13537)
లోకద్విష్టః సుతస్తే తు దేవారిర్లోకకంటకః।
సర్వలోకనమస్కార్యామదితం బాధయద్వలీ॥ 2-55-39(13538)
కుండలే హృతవాందర్పాత్తతస్తే నిహతః సుతః।
నైవ మన్యుస్త్వయా కార్యో యత్కృతం మయి భామిని ॥ 2-55-40(13539)
త్వత్ప్రభావాచ్చ తే పుత్రో లబ్ధవాన్గతిముత్తమాం।
తస్మాద్గచ్ఛ మహాభాగే భారావతరణం కృతం॥ ॥ 2-55-41(13540)

ఇతి శ్రీమన్మహాభారతే సభాపర్వణి అర్ఘాహరణపర్వణి పంచపంచాశోఽధ్యాయః॥55 ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.